రోహిణీ కార్తె.. ఇవి దానం చేస్తే మంచిది

5783చూసినవారు
రోహిణీ కార్తె.. ఇవి దానం చేస్తే మంచిది
రోహిణీ కార్తె మే 25 రాత్రి నుంచి ప్రారంభమైంది. ఇది జూన్ 9 వరకు ఉంటుంది. ఈ సమయంలో అన్ని రాశుల వారు కొన్ని దానాలు చేస్తే మంచిదని శాస్త్రం చెబుతోంది. పుచ్చకాయ, కర్బూజా, మామిడి వంటి సీజనల్ పండ్లను దానం చేయండి. అంతేకాదు దాహార్తిని తీర్చే విధంగా చల్లని నీరు, చెప్పులు వంటివి దానం చేయడం చాలా మంచిది. మూగ జంతువులు, పక్షులు, బాటసారులకు ఈ పక్షం రోజులు నీరు ఏర్పాట్లు చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్