జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చేయండి

69చూసినవారు
జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చేయండి
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడిచేసి మృదువుగా తలకు మసాజ్ చేయాలి. ఉదయం తలస్నానం చేయాలి. తాజా అలొవెరా జెల్‌ను తలకు పట్టించి, అరగంట తర్వాత స్నానం చేయాలి. ఉసిరి పొడిని పేస్ట్‌లా చేసి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ఉల్లిరసాన్ని తలకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

సంబంధిత పోస్ట్