టీటీడీపీ నేత‌ల‌తో సీఎం చంద్ర‌బాబు భేటీ

1063చూసినవారు
తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై దిశానిర్ధేశం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై కూడా నేతల అభిప్రాయం తీసుకున్నట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్