రూ.381 కోట్లు మోసపోయా: డీకే పాండా

52చూసినవారు
రూ.381 కోట్లు మోసపోయా: డీకే పాండా
గుర్తు తెలియని వ్యక్తులు రూ.381 కోట్లు మోసం చేశారని మాజీ ఐపీఎస్‌, డీకే పాండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని అనుమానిస్తూ.. సీబీఐ, ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. దీనికి సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒడిశాకు చెందిన 1971 బ్యాచ్ ఐపీఎస్‌ అధికారి దేబేంద్ర కిషోర్ పాండా తను తాను రెండో రాధగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్