రూ. 509 కోట్ల కలెక్షన్స్‌ కొల్లగొట్టిన 'స్త్రీ 2' మూవీ

77చూసినవారు
రూ. 509 కోట్ల కలెక్షన్స్‌ కొల్లగొట్టిన 'స్త్రీ 2' మూవీ
శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి నటించిన 'స్త్రీ 2' మూవీ ఆగస్ట్ 15న విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ, ఈ సినిమా తొలిరోజు రూ. 51 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాకి ఈ స్థాయి ఓపెనింగ్స్ రాలేదు. మూడో వారంలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకు మొత్తం రూ. 509 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్