రూ. 6వేలకే సామ్‌సంగ్‌ గ్యాలక్సీ స్మార్ట్‌ఫోన్‌

55చూసినవారు
రూ. 6వేలకే సామ్‌సంగ్‌ గ్యాలక్సీ స్మార్ట్‌ఫోన్‌
సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌05 స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 9,999గా ఉంది. అయితే ప్రస్తుతం అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఏకంగా 35 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 6499కే వస్తుంది. ఇక ఈ ఫోన్‌ను అమెజాన్‌ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 194 క్యాష్‌బ్యాక్‌ సొంతం చేసుకోవచ్చు. కాగా మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.

సంబంధిత పోస్ట్