కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ

74చూసినవారు
కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ
డాలర్‌తో పోలిస్తే రూపాయి ప్రతి రోజూ దిగజారుతోంది. మంగళవారం రూపాయి ఏకంగా 66 పైసలు క్షీణించింది. గత రెండేళ్లలో ఇంత స్థాయిలో రూపాయి విలువ పడిపోవడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా, గతంలో 2023 ఫిబ్రవరి 6న రూపాయి 68 పైసలు తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో క్షీణించి ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద రూపాయి విలువ 86.70 స్థాయికి చేరింది. ఇది రూపాయి చరిత్రలో అతి కనిష్ఠ స్థాయిగా నిలిచింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్