అంత‌రిక్షంలో ర‌ష్యా అణ్వాయుధాలు: అమెరికా

555చూసినవారు
అంత‌రిక్షంలో ర‌ష్యా అణ్వాయుధాలు: అమెరికా
అంత‌రిక్షంలో అణ్వాయుధాల‌ను మోహ‌రించేందుకు ర‌ష్యా ప్లాన్ చేస్తున్న‌ట్లు అమెరికా పేర్కొంది. జాతీయ భ‌ద్ర‌త‌కు ఇది తీవ్ర విఘాతంగా మారే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపింది. అమెరికా శాటిలైట్ వ్య‌వ‌స్థ‌ను ర‌ష్యా అంత‌రిక్ష అణ్వాయుధం ప్ర‌మాదంలో నెట్టివేస్తుంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక‌ను త‌యారుచేశారు. అయితే ప్ర‌స్తుత ద‌శ‌లో అంత‌రిక్ష ఆయుధాన్ని ఢీకొనే వ్య‌వ‌స్థ త‌మ వ‌ద్ద లేద‌ని అమెరికా చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్