రైతు భరోసా రూ.15 వేలు ఎక్కడ?: KTR

55చూసినవారు
రైతు భరోసా రూ.15 వేలు ఎక్కడ?: KTR
రైతు భరోసా కింద ఎకరాకు ఇస్తామన్న రూ.15 వేలు ఎక్కడ? ఆడబిడ్డలకు తులం బంగారం ఎక్కడ? అని రేవంత్ సర్కారును మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఆదిలాబాద్(D) రామ్ లీలా మైదానంలో గురువారం నిర్వహించిన రైతన్నల ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్ల పేరు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పై బాధితులే కేసులు పెట్టాలి గానీ.. హామీలను నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్