సమ్మర్ నుంచే సెట్స్ పైకి సలార్ 2..?

66చూసినవారు
సమ్మర్ నుంచే సెట్స్ పైకి సలార్ 2..?
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘సలార్’. ఈ మూవీ సీక్వెల్ గా శౌర్యంగా పర్వం వస్తున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్‌ గురించి క్రేజీ అప్ డేట్ వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రాలకు సమయం పడుతుండటంతో ఈ సమ్మర్‌లో సలార్ 2ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది. సలార్ కోసం వేసిన సెట్స్ అన్నీ అలానే ఉంచడంతో పార్ట్ 2 షూటింగ్ జరుగుతుందని మూవీ విశ్లేషకుల అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్