శామ్ పిట్రోడాకు మళ్లీ బాధ్యతలు

59చూసినవారు
శామ్ పిట్రోడాకు మళ్లీ బాధ్యతలు
కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారిన శామ్ పిట్రోడాను తిరిగి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ గా నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. గత నెలలో దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్