రీల్స్ చేస్తున్న యువకుడి సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి(వీడియో)

1034చూసినవారు
స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగాక చిన్నా పెద్ద తేడాలేకుండా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రీల్స్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో జరిగే కొన్ని ఫన్నీ సంఘటనలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇదే కోవలో ఘటన జరిగింది. ఓ బాలుడు తన ఇంటిపై సెల్ ఫోన్ అమర్చి ఇంటి ముందు రీల్స్ చేయసాగాడు. ఈ క్రమంలోనే ఓ కోతి ఇంటి మీదకు వచ్చింది. అంతటితో ఆగకుండా ఆ బాలుడి ఫోన్ ను ఎత్తుకెళ్లింది. కెమెరా ఆన్ లో ఉండటంతో కోతి ఫోన్ ఎత్తుకెళ్ళేది వీడియోలో కనిపోస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్