పికిల్ బాల్ ప్లేయర్ గా మారిన సమంత.. (వీడియో)

85చూసినవారు
'వరల్డ్ పికిల్ బాల్ లీగ్'లో చెన్నై ఫ్రాంచైజీని టాలీవుడ్ నటి సమంత కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పలువురు ఛాంపియన్‌లతో కలిసి సరదాగా పికిల్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. బ్యాట్ చేత పట్టుకుని ప్లేయర్‌గా ఆడుతూ కనిపించింది. పికిల్‌ బాల్‌ ఆడుతూ డ్యాన్స్ ‍చేస్తూ ఆటను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను సమంత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్