మోడీ కాన్వాయ్‌పై చెప్పుతో దాడి (వీడియో)

7877చూసినవారు
ప్రధాని మోడీ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తన నియోజకవర్గమైన వారణాసిలో ఆయన మంగళవారం పర్యటించారు. తనను వరుసగా మూడోసారి ఎంపీగా ఎన్నుకున్న స్థానిక ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆయన చేపట్టిన ర్యాలీలో ఊహించని ఘటన జరిగింది. కాన్వాయ్‌పై దుండగులు విసిరిన చెప్పును సెక్యూరిటీ సిబ్బంది తీసి పడేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్