Sep 20, 2024, 18:09 IST/
వరిలో కాండం తొలిచే పురుగు నివారణ
Sep 20, 2024, 18:09 IST
వరిలో కాండం తొలిచే పురుగు సమస్యను రైతులు ప్రధానంగా ఎదుర్కొంటారు. ఈ పురుగును గుర్తిస్తే పిలక దశ లేదా దుబ్బు చేసే దశలో కార్బోప్యూరాన్ 3 సిజి గుళికలను ఎకరానికి 10 కిలోల చొప్పున లేదా ఎసిఫెట్ 75 ఎస్.పి 1.5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అంకురం నుంచి చిరు పొట్ట దశలో ఏకరాకు కార్బాస్ హైడ్రోక్లోరైడ్ 50 యస్.పి 2గ్రా. లేదా క్లోరాంట్రానీలిప్రొల్ 18.5 యస్.పి 0.3ml ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.