సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారంలోజిల్లాకు మూడోస్థానం గర్వకారణం

61చూసినవారు
సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారంలో జిల్లా మూడో స్థానంలో నిలవడంలో అమీన్ పూర్ పోలీసుల పాత్ర కీలకమని మల్టీ జోన్-2 సత్యనారాయణ అన్నారు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడి పోలీసుల పని తీరు చాలా బాగుందని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు సమావేశంలో ఎస్పీ రూపేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్