జోగిపేట: అన్నపూర్ణ దేవిగా దర్శనం.. భక్తులకు అన్నదానం

81చూసినవారు
జోగిపేట: అన్నపూర్ణ దేవిగా దర్శనం.. భక్తులకు అన్నదానం
శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా ప్రతి యేడు లాగా ఈ సంవత్సరం కూడా జోగిపేట పట్టణంలో స్నేహ సిరి మాత యూత్ ఆధ్వర్యంలో పబ్బతి హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారు శనివారం అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకి దర్శనం ఇచ్చారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, భక్తజనం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్