ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే

458చూసినవారు
ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు శనివారం రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గా వద్ద ఒకరినొకరు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఈద్గాలో ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్