పల్లె ప్రకృతి, నర్సరీ పనుల పరిశీలించిన ఎంపిడివో

160చూసినవారు
పల్లె ప్రకృతి, నర్సరీ పనుల పరిశీలించిన ఎంపిడివో
అల్లాదుర్గం మండలంలోని చెవేళ్ళ , గొల్లకుంట తాండా, బహిరన్ దిబ్బ, నడిమి తాండా తదితర గ్రామాల్లో శనివారం గ్రామ పంచాయతీ లో జరుగుతున్న నర్సరీ, పల్లె ప్రకృతి పనులను ఎంపిడివో శంకర్ పరిశీలించారు. అనంతరం తగు సూచనలు ఇచ్చారు. వచ్చే హరితహారం నాటికి మొక్కలు సిద్ధంగా ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈకార్యక్రమంలో ఏపిఓ సయ్యద్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్