రాయికోడ్: చూపరులను కనువిందు చేస్తున్న చిలుకలు

69చూసినవారు
రాయికోడ్: చూపరులను కనువిందు చేస్తున్న చిలుకలు
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ఇందూర్ లో చిలుకల సంఖ్య బాగా పెరిగింది. దీనికి కారణం దాదాపుగా ప్రతి ఇంటివద్ద జామ చేట్లు పెంచారు. ఇందులో భాగంగా ప్రతి రోజు జామకాయల కోసం చిలుకలు రావడంతో చూపరులను కనువిందు చేస్తున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్