రాయికోడ్: ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

69చూసినవారు
రాయికోడ్: ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన రాయికోడ్ లో శుక్రవారం అందోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండలధ్యక్షుడు చేవెళ్ల విఠల్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.