రేగోడు తహసిల్దార్ సస్పెండ్

82చూసినవారు
రేగోడు తహసిల్దార్ సస్పెండ్
రేగోడు తహసిల్దార్ బాలలక్ష్మిని సస్పెండ్ చేస్తూ మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసిటీ వల్ల ఆర్డీవో రమాదేవి తహసిల్దార్ కార్యాలయం తనిఖీ చేసినప్పుడు ఆమె అందుబాటులో లేరు. రైతులతో మాట్లాడినప్పుడు తహసిల్దార్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆర్డీవో నివేదిక ఆధారంగా తహసిల్దార్ ను సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్