పిచ్చి మొక్కలను తొలగించండి.

251చూసినవారు
పిచ్చి మొక్కలను తొలగించండి.
అందోల్, మెదక్ జిల్లా అల్లాదుర్గం మేజర్ గ్రామ పంచాయతీ అయిన ప్రతి దానిలో  వెనుక బడి ఉండడం విశేషం. గ్రామంలో మురికి కాలువలు శుభ్రం చేయడం లోను నిర్లక్ష్యంగా మారి పొయింది. మరోవైపున ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి. పనులు ముమ్మరంగా సాగుతున్నా పనులు చేసే వారు మాత్రం పనిలో నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్, కార్యదర్శి పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్ , గ్రామ పంచాయతీ కార్యదర్శి స్పందించాలని గ్రామ కాలనీ వాసులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్