టేక్మాల్: నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

52చూసినవారు
టేక్మాల్: నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
టేక్మాల్ గ్రామాల్లోని నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ తెలిపారు. శనివారం టేక్మాల్ లో 31మంది లబ్దిదారుల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు రూ. 11. 64 లక్షల 31 చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you