తుర్కపల్లిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆకస్మిక తనిఖీ

81చూసినవారు
తుర్కపల్లిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆకస్మిక తనిఖీ
నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే ప్రక్రియ నిర్వహణపై ఎన్యూమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. సర్వే వల్ల ప్రజలకు ప్రయోజనం ఉంటుందని, ఈ మేరకు సిబ్బందికి సహకరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్