తడి, పొడి చెత్తపై అవగాహన సదస్సు

74చూసినవారు
తడి, పొడి చెత్తపై అవగాహన సదస్సు
రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో బాగంగా మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామంలో గురువారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్, ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ. పరిసరాల పరిశుభ్రత, తడి,పొడి చెత్తను వేరు చేయుటపై మహిళా సంఘాల సభ్యులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బైండ్ల అనుసుజ, అంగన్వాడి టీచర్ సునీత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్