ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ మూర్తి ఉంటుంది: ఎమ్మెల్యే

1072చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో మహిళామణుల్లో ఆది పరాశక్తి ఉంటుందని ప్రతి విజయం వెనుక స్త్రీ మూర్తి ఉంటుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్‌ హాల్లో నియోజకవర్గంలోని అన్ని శాఖలకు సంబంధించిన మహిళా అధికారుల అందరికీ ఒకే చోట సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళా అధికారులకు సన్మానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్