నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్త దాన శిబిరం నిర్వహించడం జరుగుచున్నది. కావున బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాము.