నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రానికి చెందిన ఆప్తులు మధన్ గోపాల్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మంగళవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్వగృహంలో అందించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వారి వెంట కాలే రాజు తదితరులు పాల్గొన్నారు.