ఖేడ్: ఎస్సీ సెల్ అధ్యక్షులను పరామర్శించిన చంద్రశేఖర్ రెడ్డి

74చూసినవారు
ఖేడ్: ఎస్సీ సెల్ అధ్యక్షులను పరామర్శించిన చంద్రశేఖర్ రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగిల్‌గిద్ద మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వామి దాస్ కి బైక్ ప్రమాదం జరిగింది. సంగారెడ్డి హాస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఆదివారం డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.

సంబంధిత పోస్ట్