జుక్కల్ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన ఖేడ్ ఎమ్మెల్యే

68చూసినవారు
జుక్కల్ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన ఖేడ్ ఎమ్మెల్యే
జుక్కల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ శాసన సభ్యులు తోటలక్ష్మి కాంతారావుని కలిసి జన్మదిన శుభాకాంక్షలు నారాయణఖేడ్ శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి శనివారం తెలిపినారు. ఆయనతో పాటు మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు వినోద్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్