సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఖేడ్ ఎమ్మెల్యే

66చూసినవారు
సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఖేడ్ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం మున్సిపల్ పట్టణానికి, మాయికోడ్ గ్రామాలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బోజి రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్నూరు కిషన్ పీసీసీ సభ్యులు, రమేష్ చౌహాన్, పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్