మానూర్: శ్రీ మహాలక్ష్మీ దేవిగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారు

55చూసినవారు
మానూర్: శ్రీ మహాలక్ష్మీ దేవిగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారు
మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరతనమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణతో ఉదయం ఆలయ అర్చకులు అలంకరించారు. సిద్దు స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకంతో పట్టువస్త్రాలతో అమ్మవారికి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. భక్తుల కోరికలు తీర్చే శక్తిగల అమ్మవారు అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్