మానూర్ లో ఘనంగా ఎంపీ సురేష్ షెట్కార్ జన్మదిన వేడుకలు

77చూసినవారు
మానూర్ లో ఘనంగా ఎంపీ సురేష్ షెట్కార్ జన్మదిన వేడుకలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవచారి, మండలం కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్ పటేల్ సమక్షంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేస్తూ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోరంచ మాజీ సర్పంచ్ బైండ్ల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్