నారాయణఖేడ్: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందించిన చంద్రశేఖర్ రెడ్డి

78చూసినవారు
నారాయణఖేడ్: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందించిన చంద్రశేఖర్ రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ద మండలం మోర్గి గ్రామానికి చెందిన బస్వారాజ్ స్వామికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహాయంతో మంజూరయిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఎమ్మెల్యే స్వగృహంలో పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితో శేరి రాజు, ప్రభాకర్ రెడ్డి, సంజీవ్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్