నారాయణఖేడ్: కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు

64చూసినవారు
నారాయణఖేడ్: కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు
నారాయణఖేడ్ మండల పరిధిలోని నమ్లిమెట్ గ్రామ ఆప్తులు బండి మల్లన్న గత కొద్ది రోజుల క్రితం మరణించిన విషయం తెలుసుకొని మంగళవారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి, విట్టల్ రెడ్డి, లక్ష్మణ్, సోఫి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్