నారాయణఖేడ్: మృతుని కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

85చూసినవారు
నారాయణఖేడ్: మృతుని కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
నారాయణఖేడ్ మండలం గైరాన్ తాండకు చెందిన ఇస్లావత్ బిక్కు (పూజారి) ఇటీవల మరణించడంతో ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని చెప్పిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు మండల తాజా మాజీ జడ్పిటిసి రాథోడ్ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ సర్పంచ్ సంగప్ప, మాజీ ఎంపీటీసీ రాజు, నాయకులు సర్దార్ నాయక్, నారాయణ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్