మాజీ సర్పంచ్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే

76చూసినవారు
మాజీ సర్పంచ్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే
మానూర్ మండల పరిధిలోని తుమ్నూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బ్రహ్మానందరెడ్డి ఆరోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి బుధవారం బాధితుడి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శివ రాథోడ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తదితర గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్