నారాయణఖేడ్: ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

67చూసినవారు
నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి గురువారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష్మి మాత యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలని దీపావళి పండుగ మనందరి జీవితాలలో వెలుగు నింపాలని ఈ దీపావళి పండుగను హిందువు సోదరులు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ చౌహన్, శంకరయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్