అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం : ఖేడ్ ఎమ్మెల్యే

61చూసినవారు
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం : ఖేడ్ ఎమ్మెల్యే
ప్రజ పాలన ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ పట్టణంలోని మండల కార్యాలయంలో వద్ద ఇందిరమ్మ ఇల్లు నమూనా ఇంటిని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని అన్నారు.