మహిళ సంఘాలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్‌ క్రాంతి

75చూసినవారు
సంగారెడ్డి జిల్లా మహిళ సంఘాలను ఆర్ధికంగా అభివృద్ధి చేయాలని సంగారెడ్డి కలెక్టర్‌ వల్లూరు క్రాంతి సూచించారు. బుధవారం కల్హేర్‌లో ఐకేపీ మండల సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. మహిళ సంఘాలకు రుణాలు పంపిణీపై సమీక్ష జరిపారు. కార్యక్రమంలో అవును డీఆర్టీఓ జ్యోతి, ఆర్టీవో అశోక్‌ చక్రవర్తి, తహశీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంఈఓ శంకర్‌ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్