యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: ఎమ్మెల్యే

83చూసినవారు
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: ఎమ్మెల్యే
యువత విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. పెద్ద శంకరంపేట మండలం చిల్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రగ్స్ అనే పదం లేకుండా చేయడమే తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్