కాజిపల్లిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు

559చూసినవారు
కాజిపల్లిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు
జిన్నారం మండలం కాజిపల్లి గ్రామంలోని 181 సర్వే నెంబర్లలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ యంత్రాంగం చర్యలకు దిగింది. అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులతో తాసిల్దార్ బిక్షపతి ఆదేశాల మేరకు ఆర్ఐ జయప్రకాష్ నారాయణ బుధవారం జెసిబితో నిర్మాణాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్