ఇకపై ఫ్లిప్‌కార్ట్‌లో బస్‌ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు..

50చూసినవారు
ఇకపై ఫ్లిప్‌కార్ట్‌లో బస్‌ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు..
ఫ్లిప్‌కార్ట్‌ మరో కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసకొచ్చింది. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ బస్ టికెట్ బుకింగ్ సేవలను మొదలుపెట్టింది. ఈ టికెట్ బుకింగ్ సేవలను ఫ్లిప్‌కార్ట్ ఆయా రాష్ట్ర రవాణా కార్పొరేషన్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్, ముంబై, చెన్నైలతో పాటు మరికొన్ని ప్రముఖ నగరాల నుండి ఈ టికెట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్