సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్ట పైన ఏర్పాటు చేసిన ఛట్ పూజ ఉపవాస దీక్షలను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. పటాన్చెరు నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల చెందిన ఉత్తర భారతీయులు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు. సొంత నిధులతో సూర్య భగవాన్ ఆలయం నిర్మిస్తామన్నారు.