తాసిల్దార్ రాధా ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలు కూల్చివేత

56చూసినవారు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తాండ గ్రామపంచాయతీ శివారులోని 462 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిలో ఫ్యూజియన్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కొంతమేర ప్రభుత్వ భూమిని ఆక్రమించడంతో హైడ్రా అధికారులు మంగళవారం చర్యలు చేపట్టారు. సుమారు 15 గుంటల ప్రభుత్వ భూమిలో పూల్ గేటు, స్టేడియం నిర్మాణం చేయడంతో తహశీల్దార్ రాధా ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో కట్టడాలను కూల్చివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్