సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ సర్పంచ్

70చూసినవారు
జిన్నారం మండలం మాదారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ గురువారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని చెప్పారు. చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్