సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన హాస్టల్ విద్యార్థులు

76చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమా గురుకులాలలో చదువుతున్న విద్యార్థులు కోసం డైట్ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచినందుకు పటాన్చెరులోని స్థానిక ఎస్సీ బీసీ హాస్టల్ లో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కి, మంత్రి దామోదర్ రాజనర్సింహకు, ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్