సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండల పరిధిలోని బొల్లారం జంగంపేట్ మంగంపేట వావిలాల సులక్పల్లి ఓట్ల రాళ్లకట్ల శివనగర్ తదితర గ్రామాలలో మంగళవారం ఉదయం 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 82% గా ఉంది. బిజిబిలిటీ తగ్గడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసి మరి వాహనాలను నడిపారు. చలి పెరగడంతో జనాలు బయట కాలు పెట్టడానికి ఇష్టపడడం లేదు.