జిన్నారం: మాదారంలో బతుకమ్మ సంబరాలు

51చూసినవారు
జిన్నారం మండలం మాదారం గ్రామంలో బతుకమ్మ సంబరాలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మహిళలు పువ్వు పేర్చి అందమైన బతుకమ్మలను తయారు చేశారు. గ్రామపంచాయతీ వద్ద మహిళలు బతుకమ్మలను ఉంచి ఆడారు. మాజీ సర్పంచ్ సరితా సురేందర్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని చెరువులో బతకమ్మలను వదిలిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్